బిగ్ బాస్ లో ఎంటరైన “భాను శ్రీ రెడ్డి” గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలు

0
2423

బిగ్ బాస్ లో సెలెబ్రెటీగా ఎంటర్ అయినా భాను శ్రీ రెడ్డి ఎవరు.. ఆమె ఎం చేసిందే… ఎలా బిగ్ బాస్ లోకి సెలెబ్రెటీగా ఎంటర్ అయింది… అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి కదా. భాను సినిమా ప్రేక్షకుల కంటే టీవీ సీరియల్ ప్రేక్షకులకి బాగా పరిచయం ఉంది. అయితే ఈ ఆర్టికల్ లో ఆమె గురించి పూర్తీ వివరాలను మీకు అందించబోతున్నాం.

భాను వరంగల్ కి చెందిన అమ్మాయి. ఈమె నాన్న RTC లో పని చేస్తుంటారు. అమ్మ హౌస్ వైఫ్ వీరికి భాను ఒక్కతే కూతురు కావడం తో ఆమె ఎం చేస్తానన్న కాదనేవారు కాదు. ఈమెకు చిన్నపాటి నుండి డాన్స్ అంటే ఇష్టం ఆ ఇష్టం తోనే డాన్స్ నేర్చుకొని చాలా ఈవెంట్స్ లో స్టేజ్ పెర్ఫార్మన్స్ లు చేసింది.

అలా 5 సంవత్సరాలు చేసిన తరువాత సీరియల్ ఆక్టర్ ప్రభాకర్ జెమినీ లో ఒక సీరియల్ కోసం తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత జెమినీలోనే జాబిలమ్మ అనే సీరియల్ లో కూడా చేసింది. దానితరువాత మా టీవీ లో చాలా అవకాశాలు వచ్చాయి కానీ అవి విలన్ రోల్స్ లోనే కనిపించి అందరిని మెప్పించింది.

ఆ తరువాత సినిమాలలో కి ఎంటర్ అయింది. సుకుమార్ నిర్మాతగా మరి తీసిన సినిమా కుమారి 21 F లో రాజ్ తరుణ్ కి గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి అందరిని మెప్పించింది. ఆ తరువాత బాహుబలి లో తమన్నాకి స్నేహితురాలుగా నటించింది. లచ్చిందేవికి ఓ లెక్కుంది అనే సినిమా లో లావణ్య త్రిపాఠి కి అపోజిట్ గా నెగిటివ్ రోల్ చేసి అందరిని మేపించింది. ఆ తరువాత ఇద్దరి మధ్య 18 అనే సినిమాలో హీరోయిన్ గా చేసిన అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here