ఇవాళ ప్రారంభం అయ్యే బిగ్ బాస్ లో పాల్గొనే 16 మంది వీరేనట..

0
2242

అందరూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తెలుగు బిగ్ బాస్ షోకు రంగం సిద్ధమైంది. తెలుగునాట గత సంవత్సరం మొదలైన ఈ షో విపరీతమైన హిట్ కొట్టింది. అందులో పాల్గొన్న వాళ్లకు స్టార్ డం తీసుకొచ్చింది. అయితే మొదటి షో కు హోస్ట్ చేసిన ఎన్టీఆర్ మరోసారి చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి అవకాశం హీరో నానికి దక్కింది. షో నిర్వాహకులు జూనియర్‌ను కలిసి చేయాలని అడిగినా బిజీగా ఉండడంతో నో చెప్పాడు. మొత్తానికి హోస్ట్‌గా నానిగా ఖరారు అయినా విషయం తెలిసిందే.. నాని ఇంకొంచెం మసాలా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గత సీజన్ కంటే కాస్త మోతాదు పెంచినట్టు షో కనబడుతోంది..

ఇందులో పాల్గొనే సెలబ్రెటీల లిస్ట్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఆ లిస్టులో వరుణ్‌ సందేశ్‌, తనీష్‌, ఆర్యన్‌ రాజేశ్‌, సింగర్‌ గీతా మాధురి, యాంకర్‌ శ్యామల, హీరోయిస్లు రాశి, ఛార్మి, గజాలా, ఆర్టిస్టు ధన్య బాలకృష్ణ, శ్రీరెడ్డి, జూనియర్‌ శ్రీదేవి, చాందిని చౌదరి, వైవా హర్ష, జానియర్‌ ఆర్టిస్టు వేణులు బిగ్ బాస్ సీజన్2లో పాల్గొంటోందని సమాచారం.. అంతేకాదు తెలంగాణకు చెందిన ఫేమస్ ట్రాన్స్ జెండర్ శ్యామల కూడా ఇందులో పాల్గొంటోందని రూమర్స్ వినిపించాయాయి కానీ ఇప్పుడు ఈ లిస్ట్ కాకుండా మరికొన్ని పేర్లు తెరమీదికి వచ్చాయి.

ఈ రోజు మొదలైయే బిగ్ బాస్ లో ఉండబోయే కాంటెస్ట్ లు వీరే అంటూ కొన్ని ప్రముఖ వెబ్సైట్లలో ఈ క్రింద ఇవ్వబడిన పేర్లు గట్టిగ వినిపిస్తున్నాయి.

1) గీత మాధురి ( Singer Geetha Madhuri)

2) యాంకర్ దీప్తి ( TV9 Anchor Deepthi )

3) తేజస్వి ( Actress Tejaswi )

4) తనీష్ (Hero Tanish)

5) దీప్తి సునైనా ( Actress Deepthi Sunaina )

6) సామ్రాట్ ( Actor Samrat )

7) బాబు గోగినేని ( Babu Gogineni )

8) కిరీటి దామరాజు Actor Kireeti Damaraju

9) యాంకర్ శ్యామల (Anchor Shyamala)

10) Roll Rida (Telugu Rapper from Telangana)

11) అమిత్ తివారీ (Amit Tiwary)

12) కౌశల్ (Kaushal)

13) భాను (Bhanu)

14) గణేష్ (Common Man)

15) సంజన (Common Man)

16) నూతన్ నాయుడు (Common Man)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here