జుట్టు రాలకుండా ఒత్తుగా,నల్లగా పెరగాలంటే….

0
377

బొప్పాయి గుజ్జుకి ఒక కప్పు పెరుగు కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తుంటే జుట్టు చివరలు చిట్లకుండా ఉంటాయి.

ఒక స్పూన్ ముల్టానా మిట్టిలో ఒక స్పూన్ పెరుగు,కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మొటిమల సమస్య తొలగిపోతుంది. ఒక స్పూన్ ఉల్లిరసంలో అరస్పూన్ తేనే కలిపి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాస్తే కొన్ని రోజులకు మచ్చలు తొలగిపోతాయి. మచ్చలపై నిమ్మ తొక్కలతో 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. జుట్టు రాలకుండా ఒత్తుగా,నల్లగా పెరగాలంటే పచ్చి ధనియాల రసాన్ని తలకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి అరగంట అయ్యాక తలస్నానము చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,నల్లగా పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here