Dr.ఖాదర్ వలీని నేరుగా కలుసు కోవటం ఎలా..!

0
534

సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చన్న దానిపై డాక్టర్ ఖాదర్ వలీ ప్రజలకు వివరిస్తున్నారు. స్వతంత్ర శాస్త్రవేత్త, ప్రముఖ ఆహార నిపుణులు డాక్టర్ ఖాదర్ వలీ కొంత కాలంగా సిరి ధాన్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ధీర్ఘకాలిక వ్యాధులను సైతం సిరి ధాన్యాలు, కషాయాలతో తగ్గించవచ్చని ఖాదర్ వలీ చెపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ తమ అనారోగ్య సమస్యలపై డాక్టర్ ఖాదర్ వలీని నేరుగా ఎలా కలుసుకోవచ్చో ఆయన పేర్కొన్నారు.

Watch Video…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here