బిగ్ బాస్ 2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రదీప్

0
1727

బిగ్ బాస్ తెలుగు 2 రియాల్టీ షోకు బుల్లితెర ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊహించని పరిణామాలు, ఎక్స్‌పెక్ట్స్ చేయని టాస్క్‌లు, ఆడియన్స్ షాకయ్యే ఎలిమినేషన్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆసక్తికర మలుపులతో ఈ‌షో దూసుకెళుతోంది. ఈ రియాల్టీ షోను మరింత రక్తికట్టించడంలో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రదీప్ మాచారాజు వచ్చినట్లు ఈ రోజు ప్రోమోలో చూపించారు. ఆ వీడియోను మీరు క్రింద చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here