ఈ సారి డాన్స్ తో దుమ్మురేపిన సుధీర్ రష్మీ.

0
1305

సుడిగాలి సుధీర్ , రేష్మి వీళ్లిద్దరు ఎంత ఫన్ క్రియేట్ చేస్తారంటే ఆడియన్స్ ప్రతి నిమిషము ఉల్లాసంగా గడిపేస్తారు. సుధీర్ , రేష్మి డయాస్ ఫై ఉన్నారంటే ఎమోషన్స్ , నవ్వులు, గుండెలు బరువెక్కడం , ఆనంద భాష్పాలు ఇలాంటి ఫీలింగ్స్ అన్ని అనుభవంలోకి వస్తాయి. వాళ్ళిద్దరి మధ్య అసలు ఏముందని ఇంత హైప్ అని అంటే అది వాళ్ళిద్దరికే తెలియాలి అని రిప్లై వస్తుంది.ప్రేమేనేమో అనే వారి సంఖ్య నానాటికి రెట్టింపు అవుతుందే తప్ప కాదనే వాళ్ళు పెద్దగా కనిపించరు.

సుధీర్ , రేష్మి ఏ ప్రోగ్రాంలో కలిసిన కామన్ గా లవ్ మ్యాటరే హైలెట్ అవుతుంది.ఈ మద్యే సుధీర్ రష్మీకి ఢీ-10 ఫన్నీ టాస్క్ లో ప్రొపోజ్స్ చేసిన సంగతి తెలిసిందే… అది షో లో ఒక భాగమే అయినా వాళ్ళు చేసిన పెర్ఫార్మన్స్ కి అందరు నిజంగానే సుధీర్ రష్మీకి ప్రపోస్ చేసాడేమో అన్నట్లు అనిపించింది. సుధీర్ రష్మీకి చేసిన లవ్ ప్రపోసల్ ని అందరు మరిచిపోక ముందే మళ్ళి అందరు షాక్ అయ్యేలా మరో పెర్ఫార్మన్స్ తో వీళ్ళు మనముందుకు వచ్చారు.

 

లేటెస్ట్ గా వీళ్లిద్దరు ఢీ 10 సెమి ఫైనల్ లో చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ తో అందరిని మళ్ళి వారి వైపుకి తిప్పుకునేలా చేసారు. రీసెంట్ గా ఢీ 10 రిలీజ్ చేసిన ప్రోమోలో షుధీర్ మరియు రష్మీ హైర హైరా హైరభా అనే సాంగ్ కి డాన్స్ చేసి అందరికి ఆశ్చర్యాన్ని కలుగజేసారు.

ఇప్పుడు వాళ్ళు చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ ని క్రింద వీడియో లో చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here